మేళతాళాలు...(కథ)
మేళతాళాలు (కథ)
సాగర్, నీరజ ఇద్దరూ ఒకే కంపెనీలో , అకౌంట్స్ సెక్చన్లో పనిచేస్తున్నారు. నీరజ అకౌంట్స్ లో తనకు ఏ డౌట్ ఉన్నా తనకంటే సీనియర్ అయిన సాగరను అడిగి తెలుసుకుని పనిచేసేది.
అలా ఉద్యోగంలో ఏర్పడిన పరిచయం కొన్ని రోజులకు స్నేహంగా మారింది. కొన్ని రోజులకు ఇద్దరి స్నేహమూ, ప్రేమగా మారింది.
ఇద్దరూ తమ ప్రేమ గురించి వాళ్ల పెద్దవాళ్లకు చెప్పటానికి భయపడ్డారు. నీరజ ఇంట్లో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు తీవ్రంగా మొదలుపెట్టారు. నీరజ చాలమందిని రిజెక్ట్ చేసింది. చివరగా ఆమె తండ్రికి కోపం వచ్చి, ఈ సారి చూడ బోయే పెళ్ళికొడుకును నువ్వు రిజెక్ట్ చేసినా నీ తలవంచి అతనితోనే పెళ్ళి జరుపుతాను అని బెదిరించారు. నీరజకు కూడా వచ్చే పెళ్ళికొడుకును రిజెక్ట్ చేయటానికి రీజన్ దొరకలేదు. ఈ మాటే సాగర్ కి చెప్పినప్పుడు అతను మన ప్రేమ గెలవదు. నువ్వు మీ ఇంట్లో చూసిన అతన్నే పెళ్ళి చేసుకో అని చెబుత్తు ఇక మనం 'విడిపోదాం' అని కూడా చెప్పాడు.
ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిన నీరజ ఏం చేసింది? పెద్దలు చూపిన సంబంధమే ఒప్పుకుందా? లేక మళ్ళీ సాగర్ ను కన్విన్స్ చేయగలిగిందా?...తెలుసుకోవటానికి ఈ కథ చదవండి:
*****************************************************************************************************
సాగర్, నీరజ
ఇద్దరూ
ఒకే
కంపెనీలో, అకౌంట్స్
సెక్చన్లో
పనిచేస్తున్నారు.
నీరజ
చేరటానికి
ఒక
సంవత్సరం
ముందే
సాగర్
ఆ
కంపనీలో
చేరాడు.
ఇద్దరూ
బాగా
చదువుకున్నారు.
నీరజ
కొత్తగా
ఉద్యోగంలో
చేరిన
రోజు
వాళ్ళ
ఎం.డి.
“మిస్.నీరజా
ఉద్యోగంలో
నీకేదన్నా
అనుమానాలుంటే
మిస్టర్.
సాగర్
ని
అడిగి
నేర్చుకో” అని చెప్పారు.
అప్పటి
నుండి
నీరజ
అకౌంట్స్
లో
తనకు
ఏ
డౌట్
ఉన్నా సాగర
ను
అడిగి
తెలుసుకుని
పనిచేసేది.
అలా ఉద్యోగంలో
ఏర్పడిన
పరిచయం
కొన్ని
రోజులకు
స్నేహంగా
మారింది.
ఇద్దరూ
ఒకేసారి
లంచ్
కు
వెళ్ళటం, ఒకరి
లంచ్
ఒకరు
పంచుకోవటం, ఆఫీసు
నుండి
ఇద్దరూ
ఒకే
సారి
బయలుదేరి
వెళ్లటం...ఇవన్నీ
ఆఫీసులో
పనిచేస్తున్న
మిగిలిన
వారికి
నోటికి
అటుకులు
అయ్యింది.
ఇద్దరి
గురించి
రహస్యంగా
గుస
గుసలు
మాట్లాడుకునే
వారు.
కొన్ని
రోజుల
తరువాత
రహస్యం
పోయి
బహిరంగంగానే
ఇద్దరికీ
వినబడేటట్టు
ఇద్దరి
గురించి
కమెంట్స్
విసిరేవారు.
సహ ఉద్యోగుల
రెచ్చగొట్టే
మాటలవలనో, లేక
నిజంగానే
మనసుల్లో
ఏర్పడిన
మార్పు
వలనో
ఇద్దరి
స్నేహమూ, ప్రేమగా
మారింది.
ఇద్దరూ
కలిసి
గుడికి
వెళ్లటంతో
మొదలు
పెట్టి, హోటల్స్
కు, పార్కులకూ, సినిమాలకూ
అంటూ
తిరగటం
మొదలు
పెట్టారు.
అలా ఒక
రోజు
పార్కులో
ఒక
బెంచి
మీద
కూర్చున్నారు.
అప్పుడు
నీరజ
అడిగింది
“సాగర్...మన
ప్రేమ
విషయం
మీ
ఇంట్లో
చెప్పావా?”
“అమ్మో ఇంకేమన్నా
ఉందా!
ప్రేమ
అనే
మాట
మా
ఇంట్లో
ఎత్తితే
ఇక
నాపని
గోవిందా.
మా
నాన్న
నేను
కాలేజీ
లో
చేరిన
రోజే
నాతో
అన్నారు
‘చూడు
సాగర్.
కాలేజీలో
చేరేది
చదువుకోవటం
కోసం
మాత్రమే.
అది
తప్ప
నీ
మనసులో
ఇంకో
ధ్యాసే
రాకుడదు.
అక్కడ
నీ
వయసు
గల
ఆడపిల్లలు
రంగు
రంగుల
డ్రస్సులుతో
కనబడతారు.
అది
చూసి
నువ్వు
ప్రేమా, దోమా
అంటూ
ఎవరి
వెనుక
పడకు.
మన
ఇంటికి
ప్రేమ
అనే
మాట
పడదు.
నాకు
అసలు
పడదు.
జాగ్రత్త’
అని
హెచ్చరించి
పంపించారు.
ఇప్పుడెళ్ళి
ప్రేమ
అని
మాట
ఎత్తితే
ఇంకేమన్నా
ఉందా?” అన్నాడు
కర్చీఫ్
తీసుకుని
మొహానికి
పట్టిన
చెమటలను
తుడుచుకుంటూ.
“ఇలా మాట్లాడితే
ఎలా
సాగర్.
మా
ఇంట్లో
ఇప్పుడిప్పుడే
నా
పెళ్ళి
గురించిన
మాటలు
ఎత్తుతున్నారు.
ఎప్పుడు
నా
మీద
పిడుగు
పడుతుందో
తెలియదు” అన్నది నీరజ.
“వెరీ గుడ్.
మంచి
సంధర్భం
దొరికింది.
మన
ప్రేమ
గురించి
మీ
ఇంట్లో
చెప్పేయ్”
“మగవారు! మీరే
ఇంట్లో
మన
ప్రేమ
గురించి
మాట్లాడలేకపోతున్నారే....నేను
ఆడదానిని.
నేనెలా
మన
ప్రేమ
గురించి
చెప్పగలను”
“అయితే ఒక
పని
చెయ్యి.
వచ్చిన
సంబంధాన్ని
ఏదో
ఒక
సాకు
చెప్పి
వద్దని
చెప్పేయి” చాలా సింపుల్
గా
చెప్పాడు
సాగర్.
“సాగర్ నేను
ఒక
ఆడపిల్లను.
మీరు
చెప్పినంత
సులబంగా
నేను
చెప్పలేను.
ఒకర్ని
ప్రేమించి, ఇంకొకర్ని
పెళ్ళి
చూపులకు
రమ్మని
చెప్పటమే
పెద్ద
తప్పు, ఆ
తరువాత
పెళ్ళి
చూపలకు
వచ్చిన
అతన్ని
చూసి
ఆ
తరువాత
కాదనటం
జరిగేపని
కాదు...నా
వల్ల
కాదు”
“ఇలా చెబితే
ఎలా
నీరజా.
ఇద్దరిలో
ఎవరొ
ఒకరం
మన
ప్రేమ
గురించి
ఇంట్లో
చెప్పేంత
వరకు
ఈ
సమస్య
అంత
సులబంగా
తీరేది
కాదు.
ఇద్దరం
చెప్పటానికి
భయపడుతున్నాం.
మనకి
ధైర్యం
వచ్చి, మనం
ఇంట్లో
మన
ప్రేమ
గురించి
చెప్పేంతవరకు, ఇలా
ఏదో
ఒకటి
చేయాలి.
ఇప్పుడు
మీ
ఇంట్లో
నీకు
సంబంధాలు
చూస్తున్నారు
కాబట్టి
నీవైపు సమస్యను
నువ్వే
పరిష్కరించాలి. నాకు
ఇలాంటి
సమస్య
వస్తే
నేనూ
ఏదో
ఒకటి
చేసి
సమస్యను
పరిష్కరిస్తాను”
“ఎన్నాళ్ళు ఇలా
చేయాలి?”
“చెప్పానుగా...ఇద్దరిలో
ఒకళ్లం
ధైర్యం
చేసి
ఇంట్లో
మన
ప్రేమ
గురుంచి
చెప్పేంత
వరకు”
“అదే...ఎన్నాళ్ళు?”
“అది నేనెలా
చెప్పగలను?”
“సాగర్, నాకెందుకో
మన
ప్రేమ
పెళ్ళివరకు
వెళ్లదేమో
అనిపిస్తోంది!”
“అంటే!?...”
“మనిద్దరికీ పెళ్ళి
జరగదేమో
అనిపిస్తోంది”
“నీరజా...నువ్వు
చాలా
నెగటివ్
గా
మాట్లాడుతున్నావు”
“నెగటివ్ గా
కాదు
ప్రాక్టికల్
గా
మాట్లాడుతున్నాను”
“చూడూ మన
ఇద్దరి
పెళ్ళి
జరుగుతుంది...అవసరమైతే
ఇంట్లోంచి
పారిపోయి
పెళ్ళి
చేసుకుందాం”
“ఇదేనా పాజిటివ్
గా
మాట్లాడటం
అంటే”
“లేచిపోయి పెళ్ళి
చేసుకోవటం
నెగటివ్
కాదా.
ఇది
చాలా
పెద్ద
నెగటివ్
అప్రోచ్.
దీని
వలన
మన
రెండు
కుటుంబాల
పెద్దలూ, మన
తోబుట్టువులూ
అవమానంతో
కృంగిపోతారు.
నేను
దీనికి
ససెమిరా
ఒప్పుకోను”
“ఎందుకు ఒప్పుకోవు.
నీకు
మన
ప్రేమ
ముఖ్యం
కాదా.
మన
ప్రేమ
కంటే
మన
ప్రేమను
కాదనే
ఇంటి
పెద్దలే
ముఖ్యమా?”
“మనం ఇంకా
మన
ప్రేమ
గురించి
వాళ్లకు
చెప్పనే
లేదు.
అప్పుడే
వాళ్ళు
మన
ప్రేమకు
విరొధులు
అని
మాట్లాడుతున్నావు.
అదొక్కటే
కాదు, మనల్ని
కని, ఇన్నేళ్ళు వాళ్ళ
ప్రేమను
పంచి
పెంచిన
కన్న
వారిని
ఏడిపించి, మనం
సంతోషంగా
ఉండాలా? వాళ్ళను
సంతోష
పరిస్తేనే
మనం
సంతోషంగా
జీవించగలం.
కాబట్టి, వాళ్లకు
తెలియకుండా
లేచి
వెళ్ళిపోయి
పెళ్ళి
చేసుకుందాం
అనే
ఆలొచనను
పూర్తిగా
వదిలేయ్
సాగర్”
“సరి..సరి...నువ్వు
ఎమోషనల్
అవకు.
మన
ప్రేమ
గురించి
ఇంట్లో
ఎలా
చెప్పాలో--దాని
గురించి
నేను
ఆలొచిస్తాను.
నువ్వు
కూడా
ఆలొచించు.
నీకేదన్నా
ఐడియా
వస్తుందేమో
ఆలొచించు.
ఒక
రెండు
రోజులు
టైము
తీసుకుని
మనం
ఒక
నిర్ణయానికి
వద్దాం....ఓకేనా?”
“ఒకే అన్నట్టు
చిన్నగా
తల
ఊపింది”
ఆమె రెండు
కళ్ళూ
తడిసున్నాయి.
ఇద్దరూ పార్కు
నుండి
బయటకు
వచ్చారు.
*************************************
రెండు రోజుల
తరువాత
సాగర్-నీరజలు
అదే
పార్కులో
కలుసుకున్నారు.
ఇద్దరి మధ్యా
మౌనం
తాండవ
మాడింది.
“ఏమిటి సాగార్...మౌనంగా
కూర్చున్నావు?” సాహసించి
అడిగింది
నీరజ.
“ఏమీ లేదు
నీరజా...రెండు
రోజులుగా
ఆలొచించాను.
ఎంతో
ఆలొచించాను.
కానీ
నాకు
మన
ప్రేమ
గురించి
ఇంట్లో
ఎలా
చెప్పాలో
ఒక్క
ఐడియా
కూడా
దొరకలేదు”
“ఇలా అయితే
ఎలా.
మనం
ప్రేమలో
ఓడిపోయినట్లేనా?”
“నీకేమీ ఐడియా
దొరకలేదా?”
“దొరికితే మన
ప్రేమ
గురించి
ఇలా
ఎందుకు
మాట్లాడతాను?”
మళ్ళీ ఇద్దరి
మధ్యా
తానే
జయించినట్టు
మౌనం
మళ్ళీ
తాండవ
మాడింది.
మరొసారి నీరజే
సాహసించింది.
“సాగర్. ‘తమ
ప్రేమను
ఇంట్లొ
చెప్పలేని
వారు
పిరికివారు.
ప్రేమించటానికి
అర్హతే
లేని
వాళ్ళు’ అని
ఎక్కడో
చదివిన
గుర్తు.
బహుశ
మనం
ఆ
కొవకు
చెందిన
వాళ్ళం
అనుకుంటా” అంటూ కళ్ళు
తుడుచుకుంది.
“ఎందుకు నీరజా
కంట
తడిపెట్టుకుంటున్నావు.
మనది
నిజమైన
ప్రేమైతే, ఆ
ప్రేమే
మనల్ని
ఒకటిగా
చేరుస్తుంది.
ధైర్యంగా
ఉండు”
“ఇవన్నీ సినిమా
డైలాగులు.
నిజ
జీవితానికి
పనికి
రావు
సాగర్”
“ఏమిటి నీరజా...ఏది
చెప్పినా
దానికి
రెడీగా
సమాధానం
పెట్టుకున్నావు.
ఇంట్లోంచి
వెళ్ళి
పెళ్ళి
చేసుకుందాం
అంటే, అది
పెద్ద
పిరికితనం
అంటావు....
మన
ప్రేమను
గెలిపించుకోవటానికి
ఏది
చేసినా
తప్పు
కాదు.
మనిద్దరం
ప్రేమలో
గెలిచేమా
లేదా
అన్నదే
ముఖ్యం"
“ఇంట్లో వాళ్లకు
చెప్పకుండా
పారిపోయి
పెళ్ళి
చేసుకోవటం
పిరికితనమే.
మన
ఇద్దరి
కుటుంబాలూ
మనల్ని
ఆనందంగా
చూసుకుంటేనే
అది
మనకు
మనశ్శాంతినీ, ప్రశాంతతనూ
ఇస్తుంది.
లేకపోతే
ఈ
రోజు
మనం
బాధపడుతున్నట్టే, తరువాత
దానికి
కూడా
బాధపడతాం.
పుట్టబోయే
పిల్లలు
బామ్మా, అమ్మమ్మా, తాతయ్యలు
ఎక్కడ
అని
అడిగితే
ఏం
చెబుతాం? చచ్చిపోయారనా? లేక
వాళ్లకు
నిజం
చెబుతామా? నిజం
చెబితే
రేపు
వాళ్ళు
పెద్ద
వాళ్ళు
అయిన
తరువాత
మనదారే
పడితే...వద్దు సాగర్, తలుచుకుంటేనే
కంపరం
పుడుతోంది”
“అయితే ఏం
చేద్దాం?”
“నువ్వే చెప్పు
సాగార్” అన్నది నీరజ.
“ఏం చెప్పను
నీరజా.
మనిద్దరం
ఎలా
ప్రేమలో
పడ్డామో
మనకే
తెలియదు.
ఆఫీసు
స్టాఫ్, డౌట్స్, కలుసుకోవటం, కలిసి
భోజనం
చేయటం, స్నేహం, కలిసి
హోటళ్లకు
వెళ్ళి
కాఫీలూ
తాగటం, కలిసి
సినిమాలు
చూడటం...అంతే.
కానీ, సడన్
గా
ఒక
రోజు
నువ్వు
‘మనిద్దరం
పెళ్ళి
చేసుకుందామా?’ అని
అడిగినప్పుడు
‘ఎందుకు
చేసుకోకూడదు?’ అని
నేనప్పుడే
తెలిసింది
మన
మనసుల్లో
ఒకరి
మీద
ఒకరికి
ప్రేమ
ఏర్పడిందని.
ఆ
తరువాత
దేని
గురించీ
ఆలొచించలేదు...ఇదిగో
ఇప్పుడు
మనింట్లో
వాళ్ళు
మన
పెళ్ళి
సంగతి
ఎత్తేంత
వరకు
మన
ప్రేమ
గురించి
మనకు
గుర్తుకు
రాలేదు.
ఇప్పుడు
అది
ఇంత
పెద్ద
సమస్యగా
తలెత్తుతుందని
దేవుడు
సాక్షిగా
అనుకోలేదు”
“నిజమే సాగర్.
నేను
కూడా
జీవితంలో
పెళ్ళి
అనేది
చేసుకునే
తీరాలి
కదా...ఎవరో
ఒక
తెలియని
మనిషిని, పెళ్ళి
చూపుల్లో
రూపం
చూసేసి, మొగుడుగా
సెలెక్ట్
చేసి వాళ్ళతో
అడ్జెస్ట్ అయ్యి కలిసి కాపురం చేయటం కంటే, మనకు
బాగా
తెలిసిన, పరిచయమున్న
మిమ్మల్ని
చేసుకుంటే
తప్పేమిటి
అనుకున్నాను.
ఈ
విషయం
ఇంట్లో
చెబితే, వాళ్ళూ
సంతోషించి
మనిద్దరికీ
పెళ్ళి
చేస్తారు
అనుకునే
ఆ
రోజు
మీతో
‘మనిద్దరం
పెళ్ళి
చేసుకుందామా’ అని
అడిగాను.
కానీ
అది
ఇలా
ఇంత
పెద్ద
సమస్యగా
ఎదుగుతుందని
నేనకులేదు
సాగర్”
“నువ్వేం చేస్తావు
చెప్పు.
వదిలేయ్
నీరజ.
ఈ
సమస్యను
ఆ
దేవుడికే
వదిలేద్దాం.
మనల్ని
కలుపుతాడో, వద్దంటాడో
అలాగే
జరగనీ.
నువ్వు
బాధ
పడకు, నేనూ
బాధ
పడను....అయితే
ఒకటి, చివరి
వరకు
పోరాడదాం”
“కచ్చితంగా సాగర్.
అంతవరకు
మనిద్దరం
ఒక్క
ఆఫీసు
పనులలో
డౌట్లకు
తప్ప...ఇంక
దేనికీ
కలవకూడదు.
మాట్లాడకూడదు”
“అంటే ‘వుయ్
ఆర్
పార్టింగ్’”
“అవును సాగర్” కళ్ళు తుడుచుకుంటూ
చెప్పింది
నీరజ.
ఇద్దరూ మనో
భారంతో
చెరో
దిక్కుకూ
వెళ్ళిపోయారు.
*************************************
తల నిండుగా
దుప్పటాను
కప్పుకుని, అటూ, ఇటూ
చూస్తూ
ఆ
పార్కు
లోపలకు
దూరింది
నీరజ.
మెల్లగా
నడుస్తూ
తాను
ఎప్పుడూ
తన
ప్రియుడ్ని
కలుసుకునే
చోటుకు
వచ్చి
చేరి
మళ్ళీ
ఒకసారి
ఎవరివైనా
తెలిసిన
ముఖాలు
కనబడుతున్నాయేమోనని
చూసి, ఎవరి
ముఖమూ
కనబడకపోవటంతో
“హమ్మయ్య” అనుకుని ప్రియుడు
సాగర్
పక్కన
కూర్చుని
పెద్ద
నిట్టూర్పు
విడిచింది.
“ఏమిటి నీరజా
అర్జెంటుగా
రమ్మని
ఫోన్
చేశావు...మళ్ళీ
అదే
తంతేనా?” శాంతంగా
అడిగాడు
సాగర్.
“అవును సాగర్.
ఈ
ఆదివారం
మళ్ళీ
నాకు
పెళ్ళి
చూపులు
ఏర్పాటు
చేశారు.
వచ్చిన
పెళ్ళి
కొడుకును
ఎలా
వద్దని
చెప్పాలో
తెలియటం
లేదు.
ఇంతకు
ముందు
వచ్చిన
వాళ్ళని
వద్దని
చెప్పటానికి
అన్ని
కారణాలూ
వాడేశాను
ఇప్పుడు
ఏం
కారణం
చెప్పి
ఈ
పెళ్ళి
కొడుకును
వద్దని
చెప్పను”
“మామూలుగా ఏం
కారణం
చెప్పే
దానివో, అదే
కారణం
చెప్పు.
ఇందులో
కంగారు
పడటం
ఎందుకు...కుదరకపోతే
‘ఎస్’ చెప్పేయి. ఎలాగూ
మనం
విడిపోదామనే
అనుకున్నాం
కదా?”
“కుదరటం లేదు
సాగర్.
చెప్పినంత
సులభంగా
చెయ్యలేకపోతున్నాను.
చివరిదాకా
పోరాడుదాం
అనుకున్నాము
కదా.
ప్రతి
సారి
అదే
జ్ఞాపకం
వస్తోంది.
ఎలాగైనా
వచ్చిన
సంబంధాలను
వద్దని
చెప్పాలనే
అనిపిస్తోంది”
“మరింకేం, ఏదో
ఒక
సాకు
చెప్పు.
దానికెందుకు
అంత
కంగారు
పడటం
ఎందుకు”
“కంగారు పడటం
ఎందుకా? కంగారు
పడాల్సిందే.
అన్ని
కారణాలూ
ఉపయోగించాసాను.
పోయిన
సారి
వచ్చిన
సంబంధాన్ని
కాదన్నప్పుడు
మా
నాన్న
నన్ను
పిలిచి
‘ఏమిటే? నువ్వు
వచ్చిన
పెళ్ళికొడుకులందరినీ
ఏదో
ఒక
కారణం
చెప్పి
వద్దని
చెబుతున్నావు!
నువ్వు
చెప్పే
కారణాలు
వింటుంటే,
నీ
మీద
నాకు
అనుమానం
వస్తోంది.
మంచి
మంచి
సంభందాలను
వద్దని
చెప్పి
తిరిగి
పంపించాశావు
అంటే, నువ్వు
ప్రేమలో
పడ్డావనే
సందేహం
కలుగుతోంది.
నీకు
బాగా
తెలుసు
నాకు
ఈ
ప్రేమా, గీమా
అంటే
అసలు
పడదు.
మన
వంశంలో
ఇంతవరకు
ఎవరూ
ప్రేమ
వివాహాలు
చేసుకోలేదు.
అలాంటిదేదైనా
ఉంటే
దాన్ని
మర్చిపో.
అనవసరమైన
గొడవలు
వద్దు.
రేపు
ఆదివారం
రాబోతున్న
పెళ్ళి
సంబంధం
చాలా
పెద్దది.
ఏ
కారణం
చేతైనా
నువ్వు
కాదంటే’...వేలు
చూపి
‘జాగ్రత్త’
అన్నట్టు
చూస్తూ
వెళ్ళిపోయారు”
“వద్దు నీరజా.
అనవసరంగా
ఇంట్లో
గొడవ
పడకు.
‘మనకు
దేవుడిచ్చింది ఇంతవరకే’ అనుకుని, రేపు
సంబంధానికి
ఓకే
చెప్పేయ్” అని చెప్పి
తలవంచుకుని
అక్కడ్నుంచి
వెళ్ళిపోయాడు.
సాగర్ వెళ్ళి
పోయిన
తరువాత
నీరజ
కూడా
మెల్లగా
బయలుదేరింది.
ఇంటికి
వెళ్ళే
దోవలో
గుడికి
వెళ్ళి
చివరిసారిగా
దేవుడి
దగ్గర
మొరపెట్టుకుని
ఇంటికి
వెళ్ళిపోయింది.
*************************************
పెళ్ళి వారు
వచ్చారు.
నీరజ
తల్లి-తండ్రులు
ఎదురు
వెళ్ళి
వాళ్లను
స్వాగతించి
తీసుకు
వచ్చారు.
పెళ్ళి చూపులు
పూర్తి
అయ్యాయి.
నీరజ
లక్షణంగా
ఉంది.
“మాకు
అమ్మాయి
బాగా
నచ్చింది.
మిగతా
విషయాలు
మాట్లాడుకుందామా?” అన్నారు.
వెంటనే నీరజ
తండ్రి
“ఏమిటండీ!
అల్లుడ్ని
తీసుకు
రాకుండా
ఎలా? అతను
అమ్మాయిని
చూడక్కర్లేదా? మేమూ, నా
కూతురూ
అబ్బాయిని
చూడక్కర్లేదా?” అన్నారు.
నీరజ కూడా
తన
తల్లితో
దీన్నే
సాకుగా
తీసుకుని
పెళ్ళిని
ఆపేయచ్చని
భావించి
“అబ్బాయిని
చూడకుండా
నా
వల్ల
నిర్ణయం
చెప్పటం
కుదరదు?” అన్నది.
‘తరువాతి
స్టెప్
తీసుకునే
లోపు, నా
ప్రేమను
ఇంట్లో
వాళ్లకు
చెప్పేయాలి’ అని
నిర్ణయించుకుంది.
“క్షమించాలి. మా
అబ్బాయి
బాగా
పట్టుదల
మనిషండి.
అమ్మాయిని
చూసి, బజ్జీలూ, స్వీటూ
తినేలాంటివి
నచ్చవు.
మేము
‘అమ్మాయి
బాగుందిరా’ అని చెబితే సరే
నంటాడు.
ఎందుకైనా
మంచిదని
వాడి
ఫోటో
తీసుకు
వచ్చాము.
చూసి
చెప్పండి” అంటూ
ఒక
ఫోటో
నీరజ
తండ్రి
చేతికి
ఇచ్చారు.
ఆ ఫోటో
చూసిన
నీరజ
తండ్రి
ముఖం
విప్పారింది.
సంతోషమైన
మొహంతో
ఆ
ఫోటోను
భార్యకు
చూపించాడు.
ఆమె
కూడా
ఆ
ఫోటో
చూసి
“అబ్బాయ్
బాగున్నాడండి” అన్నది.
ఆ ఫోటో
తీసుకుని
కూతురు
నీరజ
దగ్గరకు
వెళ్ళిన
నీరజ
తండ్రి
“చూడమ్మాయ్.
ఈ
ఫోటోలో
ఉన్నతను
చాలా
బాగున్నాడు.
మిగిలిన
విషయాలు, అంటే
అతని
ఉద్యోగం, జీతం, కుటుంబ
సంప్రదాయాలు, అలవాట్లూ
అన్నీ
ఇదివరకే
కనుక్కున్నాను.
అన్నీ
బాగున్నాయి.
నాకూ, అమ్మకూ
ఈ
సంబంధం
'ఓకే'. నీకు
కూడా
ఈ
అబ్బాయ్
నచ్చుతాడు.
ఏదన్నా
కారణం
చెప్పి
కాదందామనుకున్నావో...కాదనవని
నాకు
నమ్మకం
ఉంది.
ఇదిగో
ఫోటో.
చూసి
చెప్పు” అంటూ నీరజ
చేతికి
ఆ
ఫోటో
ఇచ్చాడు.
తండ్రి కోసం
ఆ
ఫోటోను
చూసిన
నీరజ
“నాకు
పరిపూర్ణ
సమ్మతం” అన్నది.
ఆనందంతో నీరజ
తండ్రి
హాలులో
కూర్చున్న
పెళ్ళి
వారి
దగ్గరకు
వెళ్ళి
“మాకు
మీ
సంబంధం
ఓకే
నండి.
మిగతా
విషయాలు
ఎప్పుడు
మాట్లాడుకుందామో
కబురు
పంపండి” అన్నారు.
“అలాగే...” అని చెప్పి
అందరూ
బయలుదేరి
వెళ్ళారు.
తనను మించి
వ్యవహారం
ముదురిపోగా...మరుసటి
రోజు
ప్రొద్దున
తన
ప్రేమికురాలు
నీరజకు
ఫోన్
చేశాడు
సాగార్.
“నీరజా. అంతా
అయిపోయింది.
నాకు
పెళ్ళి
కూతుర్ని
చూసి, పెళ్ళి
ఖాయం
చేశారు.
నీకు
తప్ప
వేరే
ఎవరికీ
నా
మనసులో
చోటు
లేదు.
నా
తల్లి-తండ్రులు
పట్టుదల
మనుష్యులు.
నాకు
ఏం
చెయ్యాలో
తెలియటం
లేదు.
అందుకని
నా
ప్రాణం
తీసుకోవటం
తప్ప
నాకు
వేరే
దారి
లేదు...నన్ను
క్షమించు” అని సణిగాడు.
“నువ్వు చావద్దు.
నువ్వే
కదా
ప్రేమలో
ఇదంతా
సహజం
నీరజా
అని
నాకు
ధైర్యం
చెప్పావు.
ఇద్దరం
విడిపోవటానికి
ఒప్పుకున్నావు.
ఇప్పుడేమిటి
నేను
లేకుండా
బరతకలేనని
చెబుతున్నావు.
వద్దు
సాగార్.
మన
ప్రేమ
విజయవంతం
కాలేదని, మరో
పిరికి
పని
చేసి
అందరినీ
ఏడిపించకు.
నీకు
చూసిన
అమ్మాయిని
పెళ్ళి
చేసుకుని
సంతోషంగా
నువ్వు కాపురం
చెయ్యాలి.
నాకు
కూడా
ఇక్కడ
పెళ్ళి
కొడుకును
చూసారు.
నేను కూడా అతన్ని పెళ్ళి చేసుకుని హాయిగా కాపురం చేస్తాను” అంటూ నవ్వింది.
“మన ప్రేమ
ఓడిపోవటం
నీకు
సంతోషంగా
ఉన్నదా...అలా
నవ్వుతున్నావు?”
“ఏమిటి సాగర్...నేను
చెప్పి
ముగించేలోపు, నువ్వు
ఎందుకు
అనవసరంగా
కల్పన
చేసుకుంటున్నావు? మా
ఇంట్లో
నీ
ఫోటొనే
‘పెళ్ళి
కొడుకు’ అని చూపించారు.
వెంటనే
నేనూ
సరేనని
చెప్పాను.
నీకు
చూసిన
‘పెళ్ళికూతుర్నీ’ నేనే. నువ్వు
కూడా
పెళ్ళికి
ఒప్పేసుకో!”
అతనికి సంతోషం
హద్దులు
దాటింది.
‘భగవంతుడు వేసిన
ముడి’ ఇదీ అని
ఆనంద
పడ్డాడు.
ఇక
ఏముంది...తరువాత
ముహూర్తంలోనే
వాళ్ళకు
పెళ్ళి...మేళతాళాలు!
*************************************************సమాప్తం********************************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి