పోస్ట్‌లు

జూన్ 3, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

దిక్కు మార్చుకున్న గాలి...(కథ)

                                                               దిక్కు మార్చుకున్న గాలి                                                                                                                                                           ( కథ ) ప్రేమ అంటే తెలియనివారు ఉండరు . అది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చే పుట్టుమచ్చలాంటిది . ఈ కథలో అదే నిరూపించబడింది . ప్రేమించడానికి హృదయం ఉండాలి . ప్రేమింపబడడానికి వ్యక్తిత్వం ఉండాలి . ప్రేమ వేదం లాంటిది . చదవగలిగితే పరిపూర్ణతను ఇస్తుంది . ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించేలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు . జీవితం పువ్వులాంటిది . అందులోని మకరందమే ప్రేమ . ప్రేమించుకునే జంటలకు కొదవే లేదు . ఈ కథలో వచ్చే ప్రేమజంట చాలా విచిత్రమైనది . ********************************* ********************************* ******************************** ఆ రోజు దినపత్రికలో ప్రచురించబడిన ఒక ప్రకటన , నన్ను అమితంగా ఆకర్షించింది . ఆ ప్రకటన ఇదే : “ వరుడు కావలెను . హైదరాబాద్ లోని విదేశీ ఎంబసీ ఒక దాంట్లో ఉద్యోగం చేస్