పోస్ట్‌లు

ఫిబ్రవరి 4, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రకృతి వేసిన శిక్ష...(కథ)

                                                                            ప్రకృతి వేసిన శిక్ష                                                                                                                                                                  (కథ)  చట్టం , మీరు , నేనూ ఎవ్వరూ నమ్మక ద్రోహం చేసే వ్యక్తికి శిక్షను వేయాల్సిన పనిలేదు . ఎందుకంటే పాపికి సాధారణంగా రెండు శిక్షలు ఉంటాయని గరుడ పురాణం చెప్పింది . ఒకటి ఈ లోకంలో బతికి ఉండగానే పడేది , రెండోది వారి ఆత్మ పరలోకం లో అనుభవించేది . ఉదాహరణకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఎదగలేడు , ఒక వేళా ఎదిగినా కుటుంబం సరిగా వృద్హి లోకి రాదూ , వచ్చినా వారు ఆలపయుష్కులో , అసహజమైన చావు లేదా రోగం కలిగినవారో అవుతారు . ఇవేవి లేకుంటే వ్యసనాలు , సంతాన లేమి , జీవిత భాగస్వామితో , వ్యాపార భాగస్వామితో విరోధాలు తప్పనిసరిగా ఉంటాయి . వారు చనిపోయినపుడు చివరకు మాంసం తినే ఏ జీవి కూడా అతని శవాన్ని ముట్టుకోదు . కాకి వంటి జీవి అసలు దరిదాపులకు రాదు . మరు జన్మలో మొదటి జన్మ తేలు , రెండోది నక్కగా