పోస్ట్‌లు

జులై 10, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆడువారి నిర్ణయాలకు అర్ధాలే వేరు…(కథ)

                                                            ఆడువారి నిర్ణయాలకు అర్ధాలే వేరు                                                                                                                                 ( కథ) అజయ్ -- అనిత ప్రేమికులు . వారి ప్రేమ ప్రయాణం గత ఆరు సంవత్సరాల నుండి కొనసాగుతోంది . ఇరు కుటుంబాల పెద్దలూ వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడేళ్ళ క్రితమే ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు . ఇంతలో మూడేళ్ళ పై చదువుకు అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో అజయ్ కి స్కాలర్ షిప్ సీటు దొరకడంతో , చదువు ముఖ్యం కాబట్టి పెళ్ళి వాయిదా వేసుకున్నారు . అజయ్ చదువుకోసం అమెరికా వెళ్ళాడు . మూడేళ్ళ విదేశీ చదువు ముగించుకుని మాతృదేశానికి తిరిగి వచ్చిన మరునాడే అజయ్ అనితను ఆ పార్కులో కలుసుకున్నాడు . “ చెప్పు అనితా ... నేను తిరిగి వచ్చిన వెంటనే నన్ను కలవాలని , నాతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలని ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి పదేపదే అన్నావే ... ఏమిటా విషయం " ఆతృతతో అనితను అడిగాడు అజయ్ . &quo