పోస్ట్‌లు

జులై 28, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

అమెరికా అల్లుడు…(కథ)

                                                                       అమెరికా అల్లుడు                                                                                                                                                 (కథ) కట్నకానుకలు అనేది ఆడపిల్లకు చేయబడ్డ అవినీతి. దాన్ని ఆడపిల్లలే   నిషేదించగలరు. కానీ , ఆ ఆడపిల్లలే , పెళ్ళికొడుకు యొక్క తల్లిని-అక్కని-చెల్లిని-ఆ కృరమైన కట్నకానుకలను తీసుకోమని చెప్పటం ఎంత పెద్ద ఘోరం ? దీంట్లో చాలాపెద్ద భాగం ఆడపిల్లలదే. వారి భాగం వారు చెయ్యలేకపోతే , పెళ్ళి చేసుకోబొయే పెళ్ళికొడుకు ఈ నేరాన్ని ఖచ్చితంగా ఆపగలడు. డబ్బు జీవితానికి అవసరమే. కానీ , జీవితమే డబ్బు కాదు. ఆ డబ్బును ప్రతి మగాడూ సంపాదించగలడు. అందువల్ల కట్నకానుకలు అనేది లేకుండా పెళ్ళి చేసివ్వటానికి ఒప్పుకోవాలి. తల్లి-తండ్రులను ఒప్పించాలి. లేకపోతే...క్షమించాలి. మీరు ఒంటరిగా నిలబడి   పెళ్ళి చేసుకోగలను అనేది మీ పెద్దలకు భవ్యంగా తెలుపండి. ********************************* ********************************* ********************************* “ దినేష్ మీ ఇంటి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది... ”