హక్కు...(కథ)
హక్కు ( కథ) రాజేశ్వరీలో ఏర్పడిన యాతన , ఇప్పుడు పెద్ద బండరాయిలాగా అవతారమెత్తి గుండెలమీద ఎక్కి కూర్చుంది. ప్రొద్దున ఏర్పడిన గుండె దడ , రెండు గంటలు అయినా ఇంకా తగ్గలే...