జారిపోయిన పుస్తకం...(కథ)
జారిపోయిన పుస్తకం ( కథ ) “నమస్తే సార్. నా పేరు మహేశ్వరీ. మీరు ఇప్పుడు ఫ్రీ గా ఉన్నారా సార్? మీ దగ్గర కాసేపు మాట్లాడ వచ్చా సార్...” అన్నది. “విషయమేమిటో త్వరగా చెప్పండి మ్యాడం...” అన్నాను చిన్న విసుగుతో. “మీ యొక్క...