పిడుగు…(కథ)
పిడుగు (కథ) పెద్ద వర్షం వస్తున్న సమయం ఇంటి వెనుక వైపున్న బావి గోడ దగ్గర ఆవుపేడను గుండ్రంగా చేసి , పరచి పడేసి వచ్చేయాలట. రాత్రి పిడుగులు పడుతున్నప్పుడు ' అర్జునా...అర్జునా ' అని చెప్పు...