పోస్ట్‌లు

జూన్ 30, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మీలా లేడండి!....(కథ)

                                                                              మీలా లేడండి !                                                                                                                                                                     ( కథ )   " ఏమండీ ... మీ అబ్బాయ్ , మీ లాగా లేడండి !" -- అని చెప్పిన తన భార్య విమలను ఆశ్చర్యంగా చూసాడు సత్యమూర్తి . కొంచం దిగ్భ్రాంతి కూడా చెందాడు . ఇలాంటి ఒక నిరుత్సాహం , ఆమె దగ్గర నుండి వస్తుందని ఏమాత్రం అతను అనుకోలేదు . ' ఎందుకలా చెబుతోంది ?' -- ఎరుపెక్కిన కళ్ళతో మంచంలో కూర్చోనున్న తన భార్యను చూశాడు . ఈ ముప్పై ఏళ్ళల్లో ఆమె అంతలా మనసు విరిగి పోవటం తను చూడలేదు . పాపం అనిపించింది . ఆమె చేతులు గట్టిగా పుచ్చుకున్నాడు . " ఎందుకు విమల అలా మాట్లాడుతున్నావు ?" -- మాటల్లో ఓదార్పు పూసి అడిగారు . సమాధానం చెప్పటానికి నోటి నుండి ఏమీ రాలేదు ! విమల కూడా భర్త చేతులు గట్టిగా పుచ్చుకుంది . భర్త రెండు చేతులూ పుచ్చుకుని , తన మొహానికి అడ్డుపెట్టుకుని