పేగు తెగినా ప్రేమ తెగదు…(కథ)
పేగు తెగినా ప్రేమ తెగ దు (కథ) "ఏంటన్నాయ్య…అదొలా ఉన్నావు...? "ఇంట్లో గొడవలకు పై గొడవలు... అత్తా కోడళ్ళ గొడవలు..." "ఏంటన్నయ్యా...ఇది ఎప్పుడూ ఉండేదేగా?" "ఎప్పుడూ ఉండేదే అని చెప్పలేకపోతున్నాను.... రోజు రోజుకూ ఇద్దరి మధ్యా గొడవలు పెరుగుతున్నాయే కానీ తగ్గు ముఖం పట్టే సూచనలే కనబడటం లేదు కిషోర్. ఇద్దరికీ ఎన్...