పోస్ట్‌లు

మే 9, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

మేస్టారి మాట...(కథ)

                                                                               మేస్టారి మాట                                                                                                                                                                      (కథ) ‘చదువుకోకపోతే జీవితంలో ఎదగటం కష్టం చదువుకున్న వారు కష్టపడి పనిచేస్తే ఇట్టే పైకెదిగిపోతారు. అలాంటివారిని అద్రుష్టం వెతుకుతూనే ఉంటుంది. అదే చదువుకు ఉన్న గొప్పతనం...అందుకే ఆడా, మొగా అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదువుకోవాలి అని చెబుతారు. …. చదువు ప్రతి ఒక్కరినీ మేధావుల్ని చేస్తుంది. పైన చెప్పిన మాటలు అక్షరాలా నిజం...ఈ విషయం ఈ కథ చదితే చాలా వరకు అర్ధమవుతుంది. *********************************** *********************************** ******************************* హాలులో కూర్చుని   ఒక కాగితం ముక్కలో రాసుకున్న లెక్కల్ను చూసుకుంటున్నాడు శేషు. ఇంటిముందు కార్లు ఆగిన శబ్ధం వినబడింది . ఆ శబ్ధానికి లెక్కలు చూసుకుంటున్న శేషు లెక్కలు చూడటం ఆపి ఇంత ప్రొద్దున్నే ఎవరొచ్చారా అని గేటు వైపు చూశాడు. గేటు తెరుచుకుని ఐదారుగురు వ్యక్తులు లోపలక