ఆశీర్వాదం...(కథ)
ఆశీర్వాదం (కథ) మన జీవితంలో పెద్దల ఆశీర్వాదం వెలకట్టలేని నిధి . పెద్దల ఆశీర్వాదం జీవితంలో గొప్ప విజయం . అవును ఇది జీవిత ప్రయాణంలో చాలా సహాయపడుతుంది . మన తల్లిదండ్రులు మరియు పెద్దలు మనకు నీడ , ఆశ్రయం మరియు సౌకర్యాన్ని అందించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు . మిలమిల మెరిసే బంగారంలాగా ప్రకాశిస్తున్న ఈ కొడుకులు , కూతుళ్లతో వంశాభివృద్ధి చెందాలి . ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూ , సిరిసంపదలను అనుభవిస్తూ దీర్ఘాయువులై చిరకాలం జీవించాలి . దీన్ని అర్ధం చేసుకున్న ఈ కథలోని నాయకి తన ప్రేమకు తన తల్లి - తండ్రుల ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలని ఎలా ప్రయత్నం చేసిందో తెలుసుకోండి . ********************************* ********************************* ********************************* వైష్ణవికి రాష్