కన్న రుణం… (కథ)
కన్న రుణం ( కథ ) తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు అంత్యక్రియలు నిర్వహించడం సర్వ సాధారణం. కొన్ని సంధర్భాలలో కూతుళ్లు కూడా చేయొచ్చని చాటిచెప్పారు కొందరు కూతుళ్లు. కన్న తల్లి-తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకోవటం అతిపెద్ద పుణ్యం. ఈ కథలో ఇద్దరు అన్నదమ్ములకు ఆ పుణయం కూడా దొరకలేదు. ఎందుకో తెలుసుకోండి. ************************************************************************************************************ " రేపు మీ అమ్మా , నాన్నలను చూసిన వెంటనే ప్రేమంతా ఒలకబోసి కరిగిపోయి సంబరపడిపోకండి . ఏదో చూశామా ... పత్రిక ఇచ్చామా అనుకుని వెంటనే బయలుదేరాలి ..." స్వర్ణ ఖచ్చితంగా ఉరమటంతో ... సుందరం ఎప్పటిలాగా మౌనంగా ఆ రోజు దినపత్రికలో తల దూర్చాడు . కొద్ది నిమిషాల తరువాత .... ... " రండి ... రండి ..." అంటూ