వాళ్ళూ మనుష్యులే…..(కథ)
వాళ్ళూ మనుష్యులే (కథ) మూర్తికి ఇద్దరు పిల్లలు ఇద్దరూ పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టారు. ఇద్దరు పిల్లలనూ ఎక్కడైనా వదిలిపెట్టాసి రమ్మని, రోజూ బార్యతో పోట్లాట పెట్టుకుంటాడు. ఏ తల్లీ అలా చేయదని అతని భార్య అతనితో చెప్పినప్పుడు నేను విడిచిపెట్టి వస్తాను అని గొడవపడే వాడు. ...