పోస్ట్‌లు

ఆగస్టు 10, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

మాంత్రీకుడు-పడుచుపిల్ల…(కథ)

                                                             మాంత్రీకుడు - పడుచుపిల్ల                                                                                                                                         ( కథ) చిన్నప్పుడే తల్లి చనిపోయిన రోహిణి , గుడిలో పూజరిగా ఉంటున్న తండ్రి బద్రత , ప్రేమ , అభిమానంతోనే పెరిగి పెద్దదయ్యింది. ఆమెకు పెళ్ళీ వయసు రావడంతో రోహిణికి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నాడు తండ్రి. తనకు పేళ్ళై వెళ్ళిపోతే తన తండ్రిని ఎవరు చూసుకుంటారు అనే బాధతో రోహిణీ కుమిలిపోయింది. తండ్రినీ-నన్నూ వెరు చేయకు అని తండ్రి పూజారిగా ఉంటున్న గుడిలోని అమ్మోరి దేవతను వేడుకుంది. అలా వేడుకున్న రోహిణి కోరిక నెరవేరిందా ?..... తెలుసుకోవటానికి ఈ కథ చదవండి . *********************************** *********************************** ****************************** న్యూస్ పేపర్ను విడదీసి , ఒక కంటితో చూస్తూ ,   మరో కంటితో కాఫీని ఎదురుచూస్తూ , క్షణానికొకసారి వంటగది వైపు కంటి చూపును ప్రసరిస్తున్నారు డాక్టర్ వివేక్ . ఈపాటికి వేడిగా కాఫీ వచ్చుంటుంది . కానీ , వాకిటివైపు భార