విశాలమైన జైలు…(కథ)
విశాలమైన జైలు ( కథ) " ఒకప్పుడు వృద్దులు ఇంట్లోవుంటేనే ఎంతో గౌరవం. గతంలో ఏదో మహా నగరంలో మాత్రమే ఒకటి అరా కనిపించే వృద్దాశ్రమాలు నేడు చిన్న చిన్న పట్టణాలు , ఒక మాదిరి గ్రామాలలో కూడా వీధికి ఒకటి వెలుస్తున్నాయి. వృద్దాశ్రమాలు అతిధి గృహాలు అయ్యాయ...