పోస్ట్‌లు

అక్టోబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

పది నెలల బంధం…(కథ)

                                                                         పది నెలల   బంధం                                                                                                                                               ( కథ ) పది నెలలు మోసి ఒకరికి ఈ మనిషి రూపం ఇచ్చి సహాయపడుతుంది అమ్మ....ఆ ఒక్క అర్హత కోసమే ఎవరైనా సరే...అమ్మను తమతో ఉంచుకుని కాపాడవలసిన బాధ్యత కలిగున్నారు...మాతృత్వం అనే స్థానం ప్రకృతి ఒక స్త్రీకి అందించిన విషేశ హక్కు. *********************************** *********************************** ****************************** నందగోపాల్ నివాసముంటున్న ఆ కాలనీ చివర్లో ఒక స్కూలు . ప్రొద్దున అతను తన హోటలుకు పదిగంటల సమయంలో వెళ్ళటం అలవాటు . హోటల్ యొక్క మరో పార్ట్నరు అతని బావమరిది . అతను తెల్లవారు జామునే హోటల్ తెరిచి వ్యాపారాన్ని మొదలు పెట్టేసుంటాడు .     సైకిల్ను మెల్లగా తొక్కుకుంటూ స్కూలు దగ్గరకు వచ్చిన తరువాత సైకిల్ నుండి దిగి , ఒక పక్కగా నిలబడ్డాడు నందగోపాల్ . అక్కడ అతను మెయిన్ రోడ్డు క్రాస్ చేయాలి . పిచ్చుకల లాగా , యూనిఫారంల