పోస్ట్‌లు

నవంబర్ 6, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవించటానికే జీవితం…(కథ)

                                                                   జీవించటానికే జీవితం                                                                                                                                             ( కథ ) జీవితం అంటే ఏమిటి ? దాని విలువ ఏమిటి ? మనకున్న జీవిత సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా ? జీవిత గమ్యాన్ని లక్ష్యాలుగా మార్చుకుని సాధించటం ఎలా ? జీవిత విజయాలకు మూలము క్రమశిక్షణ మరియు పట్టుదల !   జీవితం -- గమ్యం -- లక్ష్యాలు -- ప్రేరణ . మనిషి పుట్టుకకు మధ్య ఉండే సమయం జీవితం ... మనం అబ్బాయిగా పుట్టాలా అమ్మాయిగా పుట్టాలా ఏ ఊరిలో పుట్టాలి అనే విషయాలను మనం నిర్ణయించలేము . అలాగే మనం ఎవర్ని పెళ్ళిచేసుకోవాలి , ఎవర్ని పెళ్ళిచేసుకోవాలి , ఎంతమందికి జననం ఇవ్వాలి అనేది కూడా మనం నిర్ణయించుకోలేము . కానీ , జీవించటానికే జీవితం అనేది గుర్తుంచుకుని , మనకిచ్చిన బాధ్యతలను నెరవేర్చాలి . *************************************************************************************************** సముద్ర తీరంలో ఇసుక మట్టి మీద వాళ్ళిద్దర