ఉత్తమ భర్త...(కథ)
ఉత్తమ భర్త ( కథ ) సంసారమనే బండికి భార్య , భర్త రెండు చక్రాలు . రెండు కలిసి సక్రమంగా నడిస్తేనే ఆ బండి ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సాగిపోతుంది ...