పోస్ట్‌లు

జులై 5, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

నాకూ నొప్పి పుడుతుంది...(కథ)

                                                              నాకూ నొప్పి పుడుతుంది                                                                                                                                                       ( కథ ) " ఆదర్శ వివాహం " కోల్పోవడం అనేది మరణం ద్వారా జీవిత భాగస్వామిని కోల్పోయే సంక్షోభం . ఒంటరిగా , ప్రేమించబడలేదని మరియు తిరస్కరించబడినట్లు అనిపించవచ్చు . విడాకుల కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తీవ్ర నొప్పిని అనుభవించవచ్చు . విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది ********************************* ********************************* ********************************* విండో సైడు సీటులో కూర్చుని మెల్లగా చూపులను బయటకు పంపాను . చల్లని గాలి మొహానికి తగిలి విసుగ్గా ఉన్న నా మనసును చల్ల బరిచింది . ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు , ఒక గంటన్నర సేపు తరువాతి బస్సు కొసం కాచుకోవలసి వచ్చింది . రాత్రి ఏడు గంటలు . బస్సు బయలుదేరింది . గాలి ఇంకా వేగంగా వ