ఆనందనిలయం….(కథ)
ఆనందనిలయం (కథ) " విమల్ ... డైనింగ్ టేబుల్ మీద చపాతీలు ఉన్నాయి . ఫ్లాస్కులో కాఫీ పోసుంచాను . డాడీ ఏడు గంటలకు వచ్చాస్తారు . అంతవరకు చదువుకుంటూ ఉండు . ఆకలి వేస్తే నువ్వు తినేయి . నాకు ఆఫీసుకు టైమైంది " అని హడావిడి పడుతోంది ...