పోస్ట్‌లు

సెప్టెంబర్ 10, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

నాకని ఒక చిరునామా…(కథ)

                                                                    నాకని ఒక చిరునామా                                                                                                                                           (కథ) నేను ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపాను. కానీ , ఈ రోజు రాత్రిలాగా నన్ను కష్ట పరచిన రాత్రి ఇంకేదీ లేదు. నన్ను ముట్టుకోకుండానే -- నన్ను ఎక్కువగా గాయపరిచిన మగాడివి నువ్వుగానే ఉంటావు. ఆడదాని వాసనే పడకుండా నువ్వు కాలం గడిపావు! ఏమయ్యా...మనిద్దరం కలిసి ఎందుకు ఒకటిగా జీవించ కూడదు... ? ఇలా అడుగుతున్నానని నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు! నిన్ను లేబుల్ గా ఉంచుకుని నేను మళ్ళీ మురికి ఊబిలోకి , వీధిలోకి వెళ్ళిపోతే ఎం చేయను అని అనుమానపడొద్దు. నాకని ఒక చిరునామానే నాకు ఇప్పుడు కావాలి. ఉత్త బెడ్ రూం సుఖం కాదు!...దీని గురించి తెలుసుకోవటానికి ఈ కథను చదవండి. ********************************* ********************************* ********************************* ఆమెను తల ఎత్తి చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. “ ఈమా... ?”-- నేను నమ్మలేకపోయాను. బద్రత కోసం వచ్చున్న పోలీసుల ద