పోస్ట్‌లు

మే 5, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

అందమైన మనసు...(కథ)

                                                                     అందమైన మనసు                                                                                                                                                                ( కథ) ' పెళ్ళికి ఒక అబ్బాయో/అమ్మాయో నచ్చడమంటే ఏమిటీ ? శారీరక ఆకర్షణకీ.. ప్రేమకీ తేడా ఉందా ? కేవలం శారీరక ఆకర్షణలో తప్పుందా ? దాదాపు 150 ఏళ్లుగా పాశ్చాత్య ప్రపంచం వీటికి జవాబు వెతుకుతూనే ఉంది. ఆ వెతుకులాట పూర్తికాలేదు.. కాదేమో కూడా! అది అలా పూర్తికాకుండానే మన సమాజం ఎప్పటికప్పుడు కొన్ని ప్రమాణాలని నిర్దేశించింది. ' పెళ్లికి మనసు కలవడమే ముఖ్యం… వ్యక్తిత్వాలు నచ్చడం… కుటుంబాలు ఒకటికావడం ….. ఇవే ప్రధానం… వీటన్నింటి తర్వాతే శారీరక ఆకర్షణ! ' అనే భావన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందంగా ఉంటే చాలదా ? చాలదు. అందం ఆకర్షణకి ప్రధానం కావొచ్చు కానీ.. ఒక్కోసారి అది కూడా ఆకట్టుకోలేకపోవచ్చు. ఎంత అందంగా ఉన్నా.. ఎదుటివాళ్లు మనకో , మనం వాళ్లకో నచ్చకపోవచ్చు. ఇది ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ వేర్వేరుగానే ఉంటుంది. వ్యక్తిని కన్నా వ్యక్తిత్వాన్ని ప్రే