పోస్ట్‌లు

సెప్టెంబర్ 5, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

లక్ష్యమే విజయం...(కథ)

                                                                      లక్ష్యమే విజయం                                                                                                                                                  (కథ)   ధ్యేయాన్ని లక్ష్యం అని కూడా అంటారు. ధ్యేయాన్ని ఆంగ్లంలో గోల్ అంటారు. కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి ఒక జంతువు లేదా వ్యక్తి లేదా వ్యవస్థ ఊహ ద్వారా ప్రణాళికను తయారు చేసుకొని అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఒక క్రమపద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యంలోని చివరి స్థానానికి చేరడాన్ని ధ్యేయం అంటారు. ప్రతి వ్యక్తీ తాను చేయ బోయే పనికి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకునే ముందుకు సాగుతాడు. ఈ లక్ష్యాన్ని నిర్ణయించు కోవడమన్నది ఊహాజనితం కావచ్చు , ప్రణాళికా బద్ధంగా వ్రాత పూర్వకంగా ఏర్పాటు చేసుకున్నది కావచ్చు. మరేదైనా కావచ్చు. కాని తప్పనిసరిగా ఒక లక్ష్యం అంటు ఒక టుంటుంది. లక్ష్యము లేనిది గమ్యము లేని ప్రయాణము వంటిది. నిరుపయోగము. ప్రతి పనికి ఒక లక్ష్యము వుంటుంది. అది చిన్న పని గాని , పెద్ద పని గాని , మహా కార్యము గాని , దానికి ఒక లక్ష్యముంటుంది.   ********