జాబిల్లీ నువ్వే కావాలి …(కథ)
జాబిల్లీ నువ్వే కావాలి ( కథ ) ఇప్పటికి కూడా ప్రతి మనిషి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ మారుతున్న కాలంతో పాటు తను కూడా మారుతూ ఉండాలి ఆ విధంగా ప్రయత్నం జరగాలి ఈ మార్పును ఈ ప్రయత్నాన్ని మనం పురుష లక్షణం ఉద్యోగం అంటాం . ఈ భౌతిక ప్రపంచం లో కనీస అవసరాలతో పాటు కొన్ని ముఖ్యమైన సామాజిక / గౌరవ అవసరాలు తీర్చుకునే ఆర్థిక అభివృద్ధి / స్థిరత్వం పొందడం మీ కష్టాలు , సుఖాలు , మీ ఆలోచనలు , మీ పడక పంచుకునే మానసిక మరియు శారీరక అభివృద్ధి కలిగి ఉండడం . ఆర్థిక అభివృద్ధి / స్థిరత్వం లేకపోతే మిగతా ఎన్ని ఉన్నా ఈ కాలంలో పనికిరాదు . ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న ఒక యువతి యొక్క కథే ఇది . ********************************* ********************************* ******************************** “ మీరు సెలెక్ట్ చేయబడ్డారు . వెంటనే వచ్చ