కొంచం మైనస్-కొంచం ప్లస్...(కథ)
కొంచం మైనస్ - కొంచం ప్లస్ ( కథ ) సర్వ రోగాలను దూరం చేసేది ఆనందం ... అంతేకాదు ఆనందం మనుష్యులకు ఆయుష్షు పెంచుతుంది . మనిషి జీవితాంతం ఆనందంగా గడపాలంటే ఎంతో కష్టపడాలి . చాలా మంది కావలసినంత డబ్బు సంపాదిస్తే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని బ్రమలో పడతారు . కానీ అది నిజంకాదని చివరి దశలో తెలుసుకుంటారు . మనం జీవితాంతం ఆనందంగా ఉండాలంటే మన జీవితంలో మన చుట్టూ ఉండే మనుష్యులతో మనం స్నేహంగా ఉండాలి . అది జరగాలంటే మన జీవితంలో మనం కలుసుకునే ప్రతి మనిషితోనూ మనం కలుపుగోలుగా ఉండాలి . ఇది సాధ్యపడాలంటే మనం ప్రతి మనిషిలోనూ ఉన్న ప్లస్ పాయింట్లను మాత్రమే తీసుకుంటూ వాళ్ళ పరిచయాన్నీ , స్నేహాన్నీ ఎంజాయ్ చేయలి . ఎవరినీ ఎనిమీగా చూడకూడదు . అదే ఈ కథలో చెప్పబడింది . ఎవరు ఎవరికి ఇది చెప్పారో తెలుసుకోవటానికి ఈ కథ చదవండి . ******************