పోస్ట్‌లు

సెప్టెంబర్ 12, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

గురువు...(మినీ కథ)

                                                                                        గురువు                                                                                                                                                                       (మినీ కథ) దైవం కంటే మిన్న అయినవాడు గురువు. మనకు రెండు జీవన విధానాలు ఉన్నాయి- ఆధ్యాత్మికం, లౌకికం. వీటిని సమన్వయం చేస్తూ- మానవ జీవన విధానానికీ, వికాసానికీ, దోహదం చేస్తూ మార్గ నిర్దేశనం చేసేవాడే గురువు. గురువంటే విద్య నేర్పించే పెద్దలు అని మాత్రమే అర్ధం కాదు. ఎవరైనా సరే, మంచిన భోదించే ప్రతి ఒక్కరూ గురువులే. మరి ఈ మినీ కథలో గురువు ఎవరో తెలుసుకోండి? *********************************** *********************************** ******************************* రామచంద్ర రావ్ గారికి ఒక్కడే కొడుకు . నార్త్ ఇండియాలోని గౌహాతీలో ఉన్నాడు . కొడుకు , భార్యతో పాటూ స్వగ్రామం వచ్చాడు .   మనవుడ్ని చూసిన రామచంద్ర రావ్ గారు వాడ్ని దగ్గరకు పిలిచి ముద్దాడుతున్నారు . అప్పుడు ఆయన కొడుకు ఆయన దగ్గరకు వచ్చాడు .   “ నాన్నా వాడికి ఈ రెం