పోస్ట్‌లు

మే 24, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

పాపానికి బహుమతి...(కథ)

                                                                         పాపానికి బహుమతి                                                                                                                                                               (కథ) గుడివాడలో ఒక పెళ్ళి ఫంక్షన్ కు వెళ్ళటానికి భార్య సుమతితో పాటు కొత్త బస్ స్టేషన్ కు వచ్చాడు సుధాకర్ . ఆ రోజు ముహూర్తం రోజు కావడంతో బస్ స్టేషన్ ఎక్కువమంది జనంతో కిటకిటలాడుతోంది . అది సుధాకర్ కి చికాకు తెప్పించింది . గుడివాడకు వెళ్ళే బస్సులు నిలబడే చోటుకు చేరుకున్నారు భార్యాభర్తలు . చాలాసేపటి నుండి బస్సులేదేమో అక్కడ విపరీతమైన జనం పోగై ఉన్నారు . అది సుధాకర్ చికాకును మరింత పెంచింది . " టాక్సీలో వెడదామా " అన్న ఆలొచన వచ్చింది . " అమ్మో ... మామూలుగానే డబ్బులు ఎక్కువ అడుగుతారు ... అందులోనూ ఈ రోజు ముహూర్తం రోజు ... మామూలు కన్నా డబుల్ రేటు అడుగుతారు " అన్న మరో ఆలొచన రాగానే టాక్సీలో వెడదామనే ఆలొచన చచ్చిపోయింది . ఈ లోపు బస్సు వచ్చింది . వెంటనే పోటీ పడి , ఒక