పోస్ట్‌లు

ఏప్రిల్ 12, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

మానసిక ధర్మం…(కథ)

                                                                    మానసిక ధర్మం                                                                                                                                                   ( కథ ) “ అరవై అరవైగానే ఉండాలి...శారీరక మానసిక ధర్మాలు ఆయా వయసులను బట్టి ఉండాలి. వృద్ధాప్య దశలోకి అడుగుపెడుతున్నప్పుడు అహాన్ని , ఆధిపత్య ధోరణిని , తాపత్రయాల్ని , నేను-నాది అనే భావనల్ని ఒక్కొకటిగా వదిలేయాలి. అలా వదిలేయలేకపోతే ఆ మనిషి చింతలు , చికాకులు , అలజడి , అశాంతితో...ప్రశాంతతను కోల్పోతారు” “ పెద్దతనం అనేది సాత్విక స్వభావానికి , ఆలొచనకూ , సంయమనానికి స్థానం. మంచిని పిల్లలు చెప్పినా...పెద్దవాళ్ళు ఆహ్వానించాలి” “ బోసినవ్వు పసిబిడ్డకు అందం. ఆటా , పాటా పిల్లలకు అందం. గిలిగింతలు పెట్టే ఊహలు యౌవనానికి అందం.బాధ్యతలు మోయడం గృహస్థుకు అందం” “ అలాగే- సమాజానికి మంచి చెబుతూ , స్ఫూర్తి కలిగిస్తూ , మానసికంగా రుషి జీవనం గడపడమే వృద్ధాప్యానికి అందం" ఈ కథలో మానసిక ధర్మాన్ని మర్చిపోయి , తన సొంత కొడుకుని , కోడల్ని...మరీ పంతంగా మనవరాలుని మానసికంగా ఏడిపించిన బామ్మ ఎలా తన