పెళ్ళి బేరం…(మినీ కథ)
పెళ్ళి బేరం ( మినీ కథ ) పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అందరికీ తెలుసు . అయినా కానీ పెళ్ళి నిశ్చయం చేసుకునేటప్పుడు బేరసారాలు తప్పక జరుగుతాయి . దీన్ని నాజూకుగా ఇచ్చి పుచ్చుకోవటాలు అని చెప్పొచ్చు . ఈ ఆచారాన్ని ఎవరూ ...