పోస్ట్‌లు

మే 24, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

చీకటి పోగొట్టే వెలుగు…(కథ)

                                                                   చీకటి పోగొట్టే వెలుగు                                                                                                                                            ( కథ ) భార్య భర్తల బంధం శాశ్వతం . అయితే అది మూడుముళ్ళు పడినప్పుడే ఒకరికొకరు శాశ్వతం . ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది . భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ , విశ్వాసం , భాగస్వామ్యం , సహనం , ఓర్పు ఉండాలి . భార్య భర్తల బంధం అంటే గొడవ పడడం , తిట్టుకోవడం , విడిపోవడం కాదు . భర్తకి భార్య బలం కావాలి . బలహీనత కాకూడదు . భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు . అప్పుడే భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉంటుంది . సంసారం అంటే కలిసి ఉండటం కాదు . కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం . గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది . భార్య భర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం . ఈ కథలో భార