జయం నిశ్చయం...(కథ)
జయం నిశ్చయం ( కథ ) మనందరం విజయం సాధించాలంటే మనకు కావలసిన జీవిత లక్ష్యం ఒకటి నిర్ణయించుకుని, దానికొసం ప్లాను వేసుకోవటం. ప్లాను వేసుకున్నాక విజయం సాధించటానికి తీవ్రంగా కష్టపడటం...తెలివి తేటలతో శ్రమించటమే! ఈ రోజు ఎవరు ఏం చేస్తున్నారో అదే రేపు వారి భవిష్యత్తు. ఈ రోజు ఎవరైతే తీవ్రమైన కష్టంతో పనిచేస్తున్నారో...అదే వారికి లాభంగా తిరిగి వస్తుంది. కష్టపడి చదువుకునే మానవుడికి, అదే పరీక్ష అనే భవిష్యత్తును తీసుకు వస్తుంది. అలాగంటే, ఈ రోజు మనం చేసింది, చేస్తున్నదే రేపు మన జీవితాన్ని తీర్మానిస్తుంది. మరి ఈ కథలో ఎవరు ఏం చేశారు? ఏం సాధించారు?.....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి. *********************************** ఒక నగరానికి ప్రత్యేక చట్టం ఉండేది . దాని ప్రకారం ఎవరైనా సరే ఆ నగరానికి రాజుగా రావచ్చు . కానీ , ఆ