పోస్ట్‌లు

జులై, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

నాటకం...(మినీ కథ)

                                                                                  నాటకం                                                                                                                                                                     (మినీ కథ) జీవితమే ఒక నాటకం అని తెలిసినా , ఎవరూ ఈ నాటకాన్ని పెద్దగా గుర్తుంచుకోరు మరియు పట్టించుకోరు . వారు చేయాల్సింది చేసే తీరుతారు . విజయమో , నష్టమో దాన్ని అనుభవిస్తారు . అలాంటిది జీవిత నాటకంలోనే , నాటకమాడాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి . అదికూడా జీవితనాటకంలో ఒక భాగమా ? **************************************************************************************************** సాధనాకూ , శ్రీనివాస్ కూ పెళ్ళి నిశ్చయం చేయబడ్డది . కూతురు పెళ్ళి ఆడంబరంగా జరపాలని సాధనా తండ్రి నాగభూషణం ఆశపడ్డారు . దానికోసం అతిపెద్ద కల్యాణ మండపం బుక్ చేసారు . పెళ్ళి పత్రిక కూడా ఆడంబరంగా ప్రింటు చేయించి బంధువులకూ , స్నేహితులకూ ఇచ్చారు . పెళ్ళి రోజు వచ్చింది . పెళ్ళి కొడుకు తరఫు బంధువులందరూ కల్యాణ మండపంలో ఒకటిగా కలు

ప్రాయిశ్చిత్తం...(కథ)

                                                                           ప్రాయిశ్చిత్తం                                                                                                                                                                    ( కథ ) తల్లి - తండ్రులు ఒక లక్ష్యం కోసం , సాగుబడి చేసుకుంటున్న పొలాలను అమ్మి అతన్ని విదేశలకు పంపి చదివించారు ... కానీ అతను తల్లి - తండ్రుల లక్ష్యాన్ని కాదని , సంపాదనకోసం , ప్రేమ కొసం విదేశలలోనే ఉండిపోవాలనుకుని తల్లి - తండ్రులను కాదని , వారి లక్ష్యాన్ని గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు ...... కానీ , అతను వెనక్కి తిరిగి రావలసి వచ్చింది . వచ్చిన తరువాత తల్లి - తండ్రుల గొప్ప లక్ష్యాన్ని అర్ధం చేసుకున్నాడు . చేసిన తప్పుకు ప్రాయిశ్చిత్తంగా ఎవరూ ఊహించని పని చేసాడు . అతని తల్లి - తండ్రుల లక్ష్యం ఏమిటి ? వారిని కాదని విదేశాలకు వెళ్ళి పోయిన అతను ఎందుకు తిరిగి వచ్చాడు ? అతను తన తప్పుకు చేసిన ప్రాయిశ్చిత్తం ఏమిటి ?..... తెలుసుకోవటానికి ఈ కథ చదవండి : *********************************** **********