పోస్ట్‌లు

అక్టోబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆడపిల్ల…(కథ)

                                                                             ఆడపిల్ల                                                                                                                                                          ( కథ ) ఆడపిల్ల పుడితే ఇప్పటికీ భారంగా భావిస్తుంటారు. అమ్మాయి పుట్టింది అనగానే...పెదవి విరుస్తుంటారు. తమపై దించుకోలేని భారం ఉందని భావిస్తుంటారు. ఆడపిల్ల పుట్టింది అనగానే. సంతోషం కంటే.. ఎక్కువగా విసుక్కుంటారు. ఆడపిల్ల పుడితే అరిష్టమని , మనకిది శాపమని భావిస్తున్న వారి సంఖ్య తక్కవేమి కాదు...దీనికి తోడు మగ పిల్లాడు పుడితే వారసుడు వచ్చడంటూ సంబరాలు జరుపుకుంటారు చాలా మంది. అబ్బాయి పుడితే ప్రపంచాన్ని జయించినట్లుగా ఫీలవుతుంటారు. అమ్మాయి కంటే...అబ్బాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. ఈ వివక్షత ప్రస్తుతం అనేక చోట్ల ఉంది.   కానీ ఈ కథలో మూడో బిడ్డ కూడా ఆడపిల్లగా పుట్టటంతో , ఒక తండ్రి కుటుంబాన్ని వదిలి , ఊరు వదిలి వెళ్ళొపోవలని నిర్ణయించుకుని బస్ స్టేషన్ కు వెల్లటానికి బస్ స్టాప్ కు వెడతాడు.  అక్కడ అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. ఆడపిల్లలే కన్నవారిపట్ల ఎక్కువ బ

న్యాయమైన కోరిక…(కథ)

                                                                          న్యాయమైన కోరిక                                                                                                                                                                 (కథ)   " కారు మబ్బులు , ఈదురు గాలులూ ఉన్నాయి ... కానీ వర్షం లేదు . దుఃఖంలో ఉన్నప్పుడు నేనున్నానని చేయి చాపని వాడుకూడా అలాంటి వాడే అర్జున్ . నా తండ్రి చనిపోయిన రోజున " నేనున్నాను " అని నువ్వు ఒక మాట అనుంటే , దానిని వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు కానుకలా భావించుంటాను ... కానీ ..." అంటూ ఏదో చెప్పబోయిన మానస   వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి తల పక్కకు తిప్పుకుని , దుఃఖాన్ని దిగమింగుకుంటూ తనని తాను సమాధాన పరచుకుంది .   “ తప్పు చేశాను నన్ను క్షమించు మానస అని నిన్ననే నేను గుడిలో నిన్ను అడిగాను . ఆ రోజు ఎందుకో మా అమ్మ మాటను నేను ఎదిరించలేకపోయాను .   తరువాత ఆలొచించాను . నేను చేసిన తప్పేమిటో అర్ధమయ్యింది . బాధ్యతలు తీసుకోని వాడు జీవితంలో గెలిచినా ఓడిపోయినట్లే లెక్క అ