పోస్ట్‌లు

మే 18, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

చిన్నారి కోరిక ...(కథ)

                                                                        చిన్నారి కోరిక                                                                                                                                                                (కథ) అది బాల నేరస్థుల న్యాయస్థానం . పోలీసులు ఆరేళ్ళున్న ఒక కుర్రాడిని జడ్జి ముందు నిలబెట్టారు . గుమాస్తా అందించిన కేసు ఫైలును తీసుకున్న జడ్జి , కేసు ఫైలును చదివి ఆశ్చర్య పోయాడు . దెబ్బలను చూసుకుంటూ , ఏడుస్తూ బోనులో నిలబడున్న కుర్రాడిని చూశాడు . న్యాయ మూర్తికి ఆగ్రహం వచ్చింది . వాడిని న్యాయ స్థానం లోకి తీసుకు వచ్చిన పోలీసులను చూసి “ మీ స్టేషన్ ఇన్స్ పెక్టర్ వచ్చారా ?” అని అడిగాడు . “ లేదు యువరానర్ ... స్టేషన్ లోనే ఉన్నారు ” చెప్పాడు ఒక కానిస్టేబుల్ . “ ఈ న్యాయ స్థానానికి వెంటనే రమ్మని కబురు పెట్టండి .. మీ ఇన్స్ పెక్టర్ వచ్చిన తరువాత ఈ కేసు విచారణ మొదలు పెడతాను ” అని కానిస్టేబుల్ తో చెప్పి కేసు ఫైలును పక్కన పెట్టారు జడ్జి . అర గంట తరువాత వచ్చిన ఇన్స్ పెక్టర్ను చూ