పోస్ట్‌లు

డిసెంబర్ 10, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

అనుకున్న దొకటి...అయిన దొకటి...(కథ)

                                                                 అనుకున్న దొకటి...అయిన దొకటి                                                                                                                                                 (కథ) ' మనం అనుకున్నది ... అనుకున్నట్టు జరిగితే అది దేముడి రాత ఎందుకు అవుతుంది . అన్నీ రాసి పెట్టాకనే మనం జన్మ ఎత్తేది . ఎప్పుడు , ఏది , ఎలా , ఎందుకు జరగాలో అందులోనే ఉంటుంది . మనం అనుకున్నది జరిగితే జీవితం కాదది . అనుకోనిది జరిగితే అదే జీవితం . ‘ మన పేరున రాసి పెట్టింది ఎక్కడికీ పోదు ' ఇలా ఒక్కోక్కోరూ వారికి తోచినది అనుకుంటారు . ఈ   కథలో   కూడా   అదే   జరిగింది .   కానీ   ఇది   కొంచం   వింతగా   ఉంటుంది .   అదేమిటో   ఈ   కథను   చదివి   తెలుసుకోండి *********************************** *********************************** **************************  “ అనుకున్నదొకటి ... అయిన దొకటి … ఇది ఎప్పుడూ ఉన్నటువంటి తంతేగా ?! మీరు అవునని అన్నా , కాదని అన్నా , ఇది అంతే . ఎందుకంటే జీవితమే ఒక వింత . మన చిన్ని గుండెకు ఎన