దుబాయి వాడి పెళ్ళాం…(కథ)
దుబాయి వాడి పెళ్ళాం (కథ) "సంపాదన , సంపాదన. ఎవరికి కావాలి డబ్బు. డబ్బు , డబ్బూ అంటూ మీరు విదేశాలకు వెళ్ళి కూర్చుని , రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఒక నెలరోజులు ఉంటున్నారు. జీవితాన్ని అనుభవించాల్సిన కాలంలో , ఇలా కనబడని దేశంలో వెళ్ళి కష్టపడుతున్నారు. ఒక స్త్రీగా నేను పడుతున్న బాధ , నరకమండి...