పోస్ట్‌లు

2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నిజాయతీ పెళ్ళాం…(కథ)

                                                                        నిజాయతీ పెళ్ళాం                                                                                                                                                                 (కథ) హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు--వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం.  ఈ మధ్య కాలంలో ఈ తొలిఘట్టం లోనే వధువు -- వరుడు వేరుగా వెళ్ళి, మాట్లాడుకుని వాళ్ళిద్దరి అభిప్రాయలు పంచుకుంటారు. ఈ పెళ్ళి చూపుల తొలిఘట్టం తరువాత  వధువు ఇంట్లో నిశ్చితార్దం పెట్టుకుంటారు. ఆ తరువాత హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యొంతవరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూడకూడదని గాఢంగ నమ్ముతారు........ కానీ ఈ మధ్య ఎవరూ ఈ సాంప్రదాయాన్ని పట్టిచుకోవటం లేదు. నిశ్చితార్ధానికీ-పెళ్ళికీ మధ్య ఉన్న కాలంలో వదువు-వరులు సెల్ ఫోన్లలో మాట్లాడుకోవటం, ఇంకొంచం పైకెడితే పెళ్ళికి ముందే ఇద్దరూ బయట తిరగటం జరుగుతోంది.  దీనిని పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. పెళ్ళికి ముందే బయట తిరిగే వధువు-వరులలో కొంతమందికి అభిప్రాయ భేదాలు ఏర్పడి, నిశ్చితార్ధాం చేసుకున్న తరువాత కూడా కు

మారండి సార్!...(కథ)

                                                                   మారండి సార్ !                                                                                                                                                                   ( కథ )   ఈ మధ్య పాఠాలు నేర్పించవలసిన గురువులే తమ దగ్గర చదువుతున్న ఆడపిల్లలపై   నీచమైన చేష్టలకు దిగుతున్నారు. ఆడపిల్లను కన్నవారు పరితపించి పోతున్నారు. ఎక్కడో మారుమూల ఒక ఆడపిల్లపై ఆకతాయి గుంపు అగాయిత్యం చేసిందని తెలుసుకున్న ఆడపిల్లల తల్లి-తండ్రులు   కన్నీరు విడిచారు.   కానీ , ఈ మధ్య స్కూలులో పాఠాలు చెప్పే గురువులే , తమ క్లాసులలో చదువుతున్న చిన్న చిన్న విధ్యార్ధినులపై అగాయిత్యాలకు పాల్పడ్డారని తెలుసుకుని , బోరున ఏడ్చారు. ఇంతకంటే ఆడపిల్లలను కన్నవారు ఏం చేయగలరు.   కంచే చేనును మేస్తే , ఆ కంచెకు(గురువులకు)పాఠాలు ఎవరు నేర్పాలి ?....... ఈ సమాజాన్ని కాపాడటానికి , మానవ సంస్కృతిని కాపాడటానికి , గురువులకే పాఠాలు నేర్పటానికీ...విధ్యార్ధినులే తిరగబడాలి. ఎవరికీ భయపడకుండా నీచమైన గురువులను సంఘానికి చూపాలి. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటూ ఈ కథ రాయబడింది. ఈ