పోస్ట్‌లు

అక్టోబర్ 26, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

తల్లి మనసు...(కథ)

                                                                           తల్లి మనసు                                                                                                                                                                     ( కథ ) ఇంటి వాకిలి ముందు ఆటో ఒకటి ఆగుంది . “ ఊ ... త్వరగా బయలుదేరండి . మంచి సమయం ముగిసేలోపు వెళ్ళి చేరాలి కదా ?” మనసారా నవ్వుతూ చెప్పిన కోడలు మాట వినబడగానే , టెబుల్ మీదున్న గుడ్డల మూటను తీసుకుని నడుం మీద పెట్టుకుని ‘ నేను రెడీ , వెళ్దామా ?’ అనే లాగా తన కొడుకు నరేంద్రను చూసింది 60 ఏళ్ళ అన్నపూర్ణమ్మ . “ ఏమండీ ... మీకు కొంచం కూడా బుద్ది లేదా ? వయసైన ఆవిడ బరువు మోస్తున్నది , మీరు వేడుక చూస్తూ నిలబడ్డారే ... ఆవిడ దగ్గర్నించి మూటను తీసుకుని ఆటోలో పెట్టచ్చు కదా ?” కేతన దొంగ కోపంతో భర్త మీద కేకలు వేయగా , “ మూటను నా దగ్గర ఈయమ్మా ” అన్న నరేంద్ర , దాన్ని తీసుకుని , వాకిలి వైపుకు నడిచాడు . మెల్లగా నడిస్తే కోడలు తనని కూడా తిడుతుందనే భయంతో ఆయసపడుతూ వేగ వేగంగా కొడుకును అనుస