అనుకున్నది అనుకోకుండానే...(కథ)
అనుకున్నది అనుకోకుండానే ( కథ ) “ నాకెందుకో భయంగా ఉన్నది మితున్ . పాపం అనిపిస్తోంది . ఆయన దగ్గర నాకు ఎటువంటి లోటూ లేదు . ఆయన్ని చంపే మనిద్దరం ఒకటవ్వాలా అనేది నాకు అవసరమా అని అనిపిస్తోంది . వణుకుగానూ ఉంది ” “ వేరే దారి ? ఇలా మనం ఎన్ని రోజులని దొంగతనం...