వరం…(కథ)
వరం ( కథ) " ఎవరినైనా ప్రేమించి తగలడి ఉండొచ్చుగా ...." కూతురుతో చెప్పాడు తండ్రి . భార్య అడ్డుపడింది . " ఏమండి ... మీరే ఇలా చెపుతున్నారే ? కూతురితో మాట్లాడాల్సిన మాటలేనా అవి...