వెన్నెల…కథ
వెన్నెల కథ ఆ లేఖను చదివిన తరువాత జగపతి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఆ లేఖలో రాసున్న ఒక్కొక్క అక్షరమూ సాన పడుతున్న కత్తిలో నుండి వెలువడుతున్న నిప్పురవ్వల లాగా అతన్ని కాలుస్తున్నాయి. తిన్నగా విషయాన్ని ...