మారండి సార్!...(కథ)
మారండి సార్ ! ( కథ ) ఈ మధ్య పాఠాలు నేర్పించవలసిన గురువులే తమ దగ్గర చదువుతున్న ఆడపిల్లలపై నీచమైన చేష్టలకు దిగుతున్నారు. ఆడపిల్లను కన్నవారు పరితపించి పోతున్నారు. ఎక్కడో మారుమూల ఒక ఆడపిల్లపై ఆకతాయి గుంపు అగాయిత్యం చేసిందని తెలుసుకున్న ఆడపిల్లల తల్లి-తండ్రులు కన్నీరు విడిచారు. కానీ , ఈ మధ్య స్కూలులో పాఠాలు చెప్పే గురువులే , తమ క్లాసులలో చదువుతున్న చిన్న చిన్న విధ్యార్ధినులపై అగాయిత్యాలకు పాల్పడ్డారని తెలుసుకుని , బోరున ఏడ్చారు. ఇంతకంటే ఆడపిల్లలను కన్నవారు ఏం చేయగలరు. కంచే చేనును మేస్తే , ఆ కంచెకు(గురువులకు)పాఠాలు ఎవరు నేర్పాలి ?....... ఈ సమాజాన్ని కాపాడటానికి , మానవ సంస్కృతిని కాపాడటానికి , గురువులకే పాఠాలు నేర్పటానికీ...విధ్యార్ధినులే తిరగబడాలి. ఎవరికీ భయపడకుండా నీచమైన గురువులను సంఘానికి చూపాలి. ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటూ ఈ కథ రాయబడింది. ఈ