పోస్ట్‌లు

జులై 26, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నిజమైన స్నేహితురాలు...(కథ)

                                                                         నిజమైన స్నేహితురాలు                                                                                                                                                            (కథ)   వేకువజాము . 5 గంటలు . అది శ్రీనివాసపురం గ్రామం . ఇంటి ముందు నీళ్ళు జల్లి , ముగ్గు వేస్తున్న భావనా , నాలుగిల్ల తరువాత ఉన్న మీనా పిలవటం విని తిరిగి చూసింది . " ఏయ్ భావనా ... ఈ రోజు త్వరగా లేచినట్లున్నావు ! ప్రొద్దున్నే గుడికి వెళ్ళొద్దామా ?" తల జుట్టును సరి చేసుకుంటూ అడిగింది . " ఓ ... ఈ రోజు శుక్రవారం కదా ! వెళ్దాం ..."-- చెబుతూ కొంచంగా పేడ తీసుకుని ఉండలుగా చేసి వాటిపైన ఒక మందార పువ్వు గుచ్చి రంగు ముగ్గు మధ్యలో పెట్టింది . భావనానూ , మీనానూ చిన్న వయసులో నుండి స్నేహితులు . ఒకే స్కూల్లో , కాలేజీలో చదువుకున్నారు . మీనాకి అదే గ్రామంలో వరుడ్ని చూసి పెళ్ళి చేయటంలో భావనాకు ముఖ్య పార్టు ఉంది . ప్రాణ స్నేహితురాళ్ళు ఇద్దరికీ పిల్లలు లేరు అనేది బాధపడే సమాచరమైనా , ఇద