వరం ఇచ్చిన దేవుడికి.... (కథ)
వరం ఇచ్చిన దేవుడికి (కథ) మన జీవితంలో అడుగడునా ప్రొత్సాహం, దైర్యం నింపుతూ ప్రేమను పంచేవాళ్ళు దొరకటం ఒక వరం. చిన్నప్పుడు తల్లి-తండ్రుల ప్రేమ, గారాబం ఒక వరం. పెళ్ళి అయినాక భర్త, అత్త-మామల, పిల్లల చూప...