పోస్ట్‌లు

ఫిబ్రవరి 28, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

అభిమాన దారి/కాలం మార్పు/ఆటంబాంబు…(3 మినీ కథలు)

                                                       అభిమాన దారి/కాలం మార్పు/ఆటంబాంబు                                                                                                                                 (3 మినీ కథలు)                                                                          అభిమాన దారి ...( మినీ కథ ) “ భారతీ ! చాలా రోజుల తరువాత మా ఇంటికి వచ్చావు ! ఒక్క కాఫీ అయినా తాగి వెళ్ళాల్సిందే ! ” స్నేహితురాలిని ప్రేమగా మందలించింది వసుంధరా . “ అర్జెంటు పనిమీద ఇటువైపు వచ్చాను . అలాగే ఒక్క నిమిషం నిన్ను చూసి వెళ్దామని వచ్చాను . ఓ . కే . నీ తృప్తికోసం కాఫీ తాగుతాను ! ” అన్నది భారతీ . వెంటనే ఇంట్లోని వంటగది వైపు తిరిగి , కోడలుతో కాఫీ తీసుకురమ్మని ఆర్డర్ వేసింది వసుంధరా . తరువాతి రెండు నిమిషాలలో వసుంధరా కోడలు సీతా కాఫీ తీసుకు వచ్చి ఇద్దరికీ ఇచ్చింది . కాఫీ గ్లాసును పెదాలకు తాకించిన భారతీ మొహం చిట్లించుకుంది . " వసుంధరా ! కాఫీనా ఇది . వేడి పెట్టిన కుడితి నీళ్ళు లాగా ఉందే ? నువ్వు కాఫీ పెడితే అమృత