పోస్ట్‌లు

ఆగస్టు 17, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

షాక్…(కథ)

                                                                                షాక్                                                                                                                                                              ( కథ ) సినిమా అంటే ఒక ‘మాయ’. ఒక జీవిత కథని రెండు గంటల్లో చూపించి ముగించే ఒక ఇంద్రజాల వేదిక అది.  ‘మంత్ర దండం అనేది ఒక కర్ర ముక్కే తప్ప, అందులో ఏమీ ఉండదని’ గౌతమ బుద్ధుడు చెప్పినా, అందులో మంత్ర శక్తి ఉంటుందని చూపించి నమ్మించేదే సినిమా .  నిజ జీవితంలో జరగటానికి వీలు లేని సంఘటనలను జరిగినట్లు, జరుగుతాయన్నట్లు చూపించేది సినిమా...అలాంటి ఇంద్ర జాల వేదికను ఎక్కాలని ఆశ పడకూడదు.  ఆ వేదిక ఎక్కి హిమాలయా పర్వతాలంత ఎత్తుకు ఎదిగి పోవాలని అత్యాశ పడిన వారెందరో అధ:పాతాళానికి పడి పోయారు.  సినిమా అనే ఇంద్రజాల వేదికను ఎక్కాలనుకుంటాడు ఈ కథలోని హీరో దివాకర్. మామూలే అతని ఆశ నిరాస అయ్యింది. అయితే అది సినిమాలలోకి వెళ్ళటానికి ముందే జరిగింది. ఆ ఆశ వలన దివాకర్ షాక్ కు గురి అయ్యాడు. దివాకర్ ఎలాంటి షాకుకు గురి అయ్యాడు? సినిమా జీవితానికే పనికిరాని ఒక కథను వింటాడు...అది ఏం కథ?.....