ఎందుకింత వేగం…(కథ)
ఎందుకింత వేగం ( కథ ) “సుమిత్రా నిన్ను నువ్వు కించపరుచుకోకు. పాపం చేసిన వాళ్ళూ – పుణ్యం చేసిన వాళ్ళూ అని మనుష్యులే మనుష్యులను గణించలేరు...ఆ దేవుడి దయకు ముందు, ఆ దేవుడు చేసే తీర్మానానికి ముందు నీ గురించి తీర్మానించటానికి ఈ మనుష్యులకు హక్కు లేదు. ఆ దేవుడు నిన్ను అర్ధం చేసుకున్నాడు కాబట్టే నీకు, అంటే నువ్వు బ్రతకటనికీ, పూర్తి జీవితం జీవించటానికి, నీ సర్జరీకి మా మూలంగా డబ్బు ఏర్పాటు చేసాడు” సుమిత్రా కి ఎందుకీ హితబోధ? అంతగా సుమిత్రా జీవితం ఎమంత కష్టంలో ఉంది? సుమిత్రా నిజంగానే పాపం చేసిందా?....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి: ********************************* ********************************* ********************************* ఒక మూట విడిచిన బట్టలు . నాన్న , అమ్మ , పెద్దన్నయ్య , చిన్న అన్నయ్య , వదిన అందరూ ప్రొద్దుటి స్నానం తరువాత విడిచిపెట్టిన మాసిన