పోస్ట్‌లు

సెప్టెంబర్ 1, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ...(కథ)

                                                                              అమ్మ                                                                                                                                                                           ( కథ ) సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి , తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి . ఆ తర్వాత పాలు త్రాగించి , ఆహారం తినిపించి , ప్రేమతో పెంచుతుంది . అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు .   ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ . అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ , అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు . అమ్మ ప్రత్యక్ష దైవం . అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది . అలాంటి తన తల్లికోసం ఈ కథలోని హీరో ఎన్ని తిప్పలు పడ్డాడో చూడండి . ఎందుకంటే చాలా కోడళ్ళకూ అత్తగారంటే పడదు . ఈ కథ హీరోగారి భార్య కూడా ఆ కోవకు చెందిదే . అయితే తల్లి - భార్యా ఉన్న త్రాసును సరిసమంగా ఎలా ఉంచుకోగలిగేడు అనేదే మీరు తెలుసుకో