ముక్కుపొడి మనుషులు...(కథ)
ముక్కుపొడి మనుషులు ( కథ ) అమ్మాయలను నమ్మించి మోసం చేసి కిడ్నాప్ చేసి మృగంలాగా మానబంగం చేసే నయవంచకులు మాత్రమే కాదు ‘ స్త్రీత్వాన్ని గౌరవిస్తున్నాను ! అందాన్నే ఎంజాయ్ చేశాను ! ఇదొక పెద్ద నేరమా ?’ అని పిచ్చి వాగుడు వాగుత...